తోట కూర (amaranth leaves benefits) :- బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది (weight loss),కొవ్వును తగిస్తుంది.తోటకూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది,అధిక రక్త పోటును తగ్గిస్తుంది.విటమిన్ A తోట కూరలో ఉండటం వలన కంటి చూపు (prevent of blindness) కు ఉపయోగ పడుతుంది.


0 comments: