Ads

Home Remedies

Home Remedies For Bleeding Piles-రక్త మొలలు



  • మజ్జిగ ఎక్కువగా తాగాలి
  • ఉసిరి కాయ పొడిని మజ్జిగలో కలిపి తాగాలి
  • అల్ల నేరేడు పళ్ళని రోజు ఉదయం ఉప్పులో అద్దుకొని నలభై రోజులు తినాలి
  • ఉత్తరేణి వేరుని నీళ్లు కలిపి మెత్తగా నూరిన పేస్టుకు తేనెను కలిపి బియ్యం కడిగిన నీళ్లతో తాగాలి
  • ఉత్తరేణి గింజలని నీళ్లు కలిపి మెత్తగా నూరి బియ్యం కడిగిన నీళ్లతో తాగాలి
  • ఉసిరి కాయను ముక్కలుగా కోసి పెరుగు మీద వున్న నీళ్లతో ఉడికించి తినాలి
  • (ముఖ్య గమనిక : ఇంటి చిట్కాలతో తగ్గినట్లయితే డాక్టర్ ని సంప్రదించగలరు. ఈ బ్లాగ్ లో రాసేవి
కొంతమంది ఆయుర్వేద డాక్టర్ల దగ్గర సేకరించినవి.)

Home Remedies for Kidney Stones-మూత్ర పిండాల్లో రాళ్లు

home remedies for kidney stones

  • మూత్ర పిండాల్లో రాళ్లు  రావడానికి క్యాలిషం  మరియు యూరిక్ యాసిడ్ ఇంకా అనేక సమస్యల వాళ్ళ వస్తాయి .ఒక్కసారి రాళ్లు  వస్తే అవి మళ్ళి వచ్చే అవకాశం ఉంది . 
  • నీరు ఉల్లి కషాయాన్ని పంచదారతో కలిపి పది నుండి పదిహేను రోజులు తీసుకోవడం వల్ల రాళ్లు కరిగిపోయి యూరిన్  ద్యార బయటికి  పడిపోతాయి. 
  • ఉల్లి కాషాయం తయారు చేసుకునే విధానం 
  • 100 గ్రాములు ఉల్లిపాయలు తీసుకొని చితకగొట్టి  అఫ్ లీటర్ నీళ్లలో కలిపి ఉడకబెట్టి నాలుగోవ వంతు తీసుకోని  పంచదార కలిపి తాగండి.రాళ్ళూ కరిగి పోవడమే కాకుండ urinary tract infection కూడ తగ్గుతుంది. 


Home Remedies for Hair Growth

  • హెయిర్ ప్యాక్  -ఒక కోడి గుడ్డు ,ఐదు టి స్పూన్స్ , ఒక టీ స్పూన్ ,ఒక నిమ్మకాయ, పెరుగు ఒక కప్పు అన్నిటిని ఒక బాటల్  లో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన మిశ్రమాన్ని తలస్తానం చేసిన తర్వాత వెంట్రుకలకు పట్టించండి .ఒక గంట సేపు ఆగి తరువాత తలస్తానం చేయండి ,ఇలా  కొన్ని రోజులు చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 



    • Home Remedies for Cancer 
    •  75 ml గోమూత్రంలో ఆఫ్ స్పున్ పసుపు ( పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు ) వేసి చిన్న మంటలో ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసి వడపోసి  గోరువెచ్చగా అయిన తరువాత తాగాలి. ( ఉదయం 6 గంటలకు మళ్ళి రాత్రి 8 గంటలకు తినాలి )
    •  10 కృష్ణ  తులసి  ఆకులు, మూడు బిళ్ళ గన్నేరు ఆకులు, నాలుగు స్పూన్స్ తేనే తో కలిపి నూరుకొని తినాలి. ( ఉదయం 6:30 నిమిషాలకు మరియు రాత్రి 8:30 నిమిషాలకు  తినాలి )
    • క్యాన్సర్ ను తరిమికొట్టే ఆయుర్వేద మందు | Maharshi Goshala Warangal | Free Cancer treatment
    • నాలుగు నెలలు చాలు.. ఎటువంటి కాన్సర్ అయినా, ఏ స్థాయిలో ఉన్నా ఉచితంగా తగ్గిస్తాం అంటున్న మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్, చింతగట్టు గ్రామం, హసన్ పర్తి మండలం, వరంగల్ జిల్లా సెల్ :98490 10403, 70326 26105

    Health Benefits of Garlic


    • కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది, గుండె జబ్బులు రాకుండ చేస్తుంది,కాన్సర్ ని నిరోధిస్తుంది. 
    • గోరు చుట్ట & బాడీ పైన్స్ ( తలనొప్పి ,బెణుకు నొప్పి  ఇంక ఎలాంటి నొప్పులకైనా ) :- నువ్వుల నూనెను లో వెల్లుల్లి వేసి వేయించి సొంటి,మిరియాలు,పచ్చ కర్పూరం సమ భాగాలుగా కలిపి  నూరితే పేస్టులాగా అవుతుంది.అ పేస్టుని గోరుచుట్టకు చూట్టు పట్టులాగ వేయండి. 
    • Home Remidy for Epilepsy
    • ముర్చిరోగం -Epilepsy:- కుపింటకు ను దంచి రసం తీసి అఫ్ స్పూన్ లో రెండు వెల్లులి రేఖలను నూరి కలిపి దాంట్లో ఒక స్పూన్ వెన్నను కలిపి 45 డేస్ తింటే మూర్ఛ రోగం తగ్గుతుంది.మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని నూరి రసం తీసి ముక్కు రంద్రాల్లో రెండు చుక్కలు వేసి ఊదాలి, వెంటనే తెలివి వస్తుంది.
    • Home Remidy for Hemiplegia 
    • పక్షవాతం - Hemiplegia:- 750 గ్రాముల పట్టుతేన లో ఒక వెల్లుల్లి గడ్డ ని రసం తీసి కలపి పక్షవాతం వచ్చిన రోజు కొద్దీ కొద్దిగా దీనిని తాగించాలి.వెంటనే తగ్గిపోతుంది.అలాగే రోగి అరిచేతికి అరికాళ్ళకు పసుపు వెల్లుల్లి కలిపి నూరి మసాజ్ చేయండి.  


    • Home Remedies for Kidney Failure

    Kidney Failure

    • అటిక మామిడి

    అటిక మామిడి 20 ఆకులను 300 ml నీళ్లలో వేసి 150 ml అయేంత వరకు మరుగ పెట్టి వడపోసి చల్లార్చిన
    తరువాత రోజు ఉదయాన్నే ఏమి తినకుండా నీళ్లుకూడ తాగకుండ ఈ కషాయాన్ని తాగితే మల్లి కిడ్నీలు బాగుపడతాయి
    .( కషాయాన్ని తాగిన తరువాత ముందు ఏమి తినకూడదు ,తాగకూడదు ఒక గంట వరకు)







    1 comment: