- జొన్నలు - Sorghum Health Benefits:-
- జొన్నలు చలవ చేస్తాయి.
- జొన్న రొట్టెలు తినడం వలన శరీరానికి బలం చేకురుతుంది .
- జొన్న అన్నం తినడం వీర్యం పెనుగుతుంది.దగ్గు జలుబు తుమ్ములు రాకుండ చేస్తుంది.
- వాతాన్ని వేడిని తగ్గిస్తుంది. జొన్న పేలాలు పిండిని నీళ్లు చక్కర తగినంత వేసి కలిపి తినడం వలన నీరసం తగ్గుతుంది.
- షుగర్ (Diabetes ) పెరగకుండ ఉంచుతుంది,బ్యాడ్ కొలస్టాల్ ని తగ్గించి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది
- చాల రకాల కాన్సర్స్ రాకుండ కాపాడుతుంది.
100 grams of Sorghum
- calories -339 Gms
- carbohydrate -74.3 Gms
- fiber in 6.3 Gms
- protein in 11.3 Gms
- Fat in 3.3Gms
- Gmscalcium in 28 Milli Gms
- iron in 4.4 Milli Gms
- Vitamin B2Vitamin
- B3Vitamin
- B5Vitamin
- B6Vitamin
- B9Vitamin E
ఊదలు -Health Benefits of Barnyard Millets
- ఊదలు రోజు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- స్త్రీలకు గర్భాశయ కాన్సర్ రాకుండ కాపాడుతుంది.
- పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్దకాన్ని నివారిస్తుంది .
- మధుమేహాన్ని ( షుగర్ ) రాకుండ కాపాడుతుంది
- రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
- ప్రేగుల్లో వచ్చే పుండ్లు అల్సర్ ను తగ్గిస్తుంది.
- ప్రేగు కాన్సర్ రాకుండ కాపాడుతుంది.
- శరీర అవయవాలు చక్కగా పనిచేసేల చేస్తుంది
- మూత్రాశయ ఇన్ పెక్షన్ ను నివారిస్తుంది.
- లివర్ సంబంధిత జబ్బులను నివారిస్తుంది
100 grams of Barnyard
- carbohydrates -65.5
- protein - 6.2
- Fat - 2.2, crude fibre - 9.8
|
0 comments: